Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఐపీఎల్ ఫైనల్: టాస్ ఎవరు గెలిచారో తెలుసా?

Follow Udayam on Google
Ravi Shukla May 31, 2026 7:29 PM జాతీయంక్రీడలు
ఐపీఎల్ ఫైనల్: టాస్ ఎవరు గెలిచారో తెలుసా? - Udayam
ఐపీఎల్-2026 ఫైనల్ పోరుకు అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోదీ స్టేడియం వేదికైంది. ఆదివారం జరుగుతున్న ఈ మెగా ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టైటిల్ కైవసం చేసుకునేందుకు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి.

Comments

G
Loading comments...