Back to feed
ఐపీఎల్ ఎలిమినేటర్: నేడు ఎస్‌ఆర్‌హెచ్ vs ఆర్‌ఆర్
Ravi Shukla May 27, 2026 8:18 AM అల్ ఇండియా 9 viewsabout 10 hours ago

ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మొహాలీలో తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, శుక్రవారం జరిగే క్వాలిఫైయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో పోటీపడుతుంది.
మరోవైపు, గత రాత్రి జరిగిన క్వాలిఫైయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 31న అహ్మదాబాద్‌లో జరగనుంది.
Comments
Loading comments...



