వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫ్రాంచైజీ యజమానులకు బీసీసీఐ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ సమయంలో డగౌట్, ప్లేయింగ్ ఏరియాలోకి రావొద్దని స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.
అలాగే హనీ ట్రాప్ ప్రమాదాలపై ఆటగాళ్లను అప్రమత్తం చేయాలని సూచించింది. హోటల్ గదుల్లో తనిఖీల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.
Comments
Loading comments...

