Back to feed
ఐపీఎల్ 2026: కుర్రాడు వైభవ్ సూర్యవంశీ భారీ సంపాదన
Priya Srinivasan Jun 01, 2026 8:11 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ కాంట్రాక్ట్ ఫీజు రూ.1.10 కోట్లతో పాటు, 16 మ్యాచ్‌ల ఫీజుగా రూ.1.20 కోట్లను ఈ యువ ఆటగాడు సొంతం చేసుకున్నాడు.
దీనికి తోడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ వంటి రకరకాల సీజన్ అవార్డుల ద్వారా మరో రూ.55 లక్షలు సాధించాడు. మొత్తంగా ఈ ఒక్క సీజట్లోనే వైభవ్ రూ.2.85 కోట్లకు పైగా భారీ ఆదాయాన్ని ఆర్జించి రికార్డు సృష్టించాడు.
Comments
Loading comments...



