వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) బోస్టన్ చాప్టర్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరై IOC నాయకులు, తెలుగు, భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

