Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నైలో రూ.67 వేల కోట్ల పెట్టుబడులు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 13, 2026 2:20 PM ఆల్ ఇండియా జాతీయ
చెన్నైలో జరిగిన 'వెట్రి తమిళనాడు' పెట్టుబడుల సదస్సు-2026లో రూ.67,000 కోట్లకుపైగా విలువైన 97 అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలతో లక్ష మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయి. సదస్సుకు తమిళనాడు సీఎం జోసెఫ్‌ విజయ్‌ అధ్యక్షత వహించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహించారు.

Comments

G
Loading comments...