వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్‌కు రాలేదు. కాలి కండరాల గాయం తీవ్రతపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో పాక్ సెలక్షన్ కమిటీ సభ్యుడు ఆకిబ్ జావెద్ గాయంపై విచారణ చేపడతామని తెలిపారు.
గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయని మాజీ చీఫ్ సెలక్టర్ మహ్మద్ వాసిమ్ విమర్శించారు. ఇమామ్ గాయంపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

