వార్తలకు తిరిగి వెళ్లండి

ఇనుగుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల గురుకుల పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సైబర్ నేరాల నివారణలో పోలీసులు, పౌరుల పాత్ర; డ్రగ్స్ నియంత్రణలో పోలీసుల పాత్ర అంశాలపై పోటీలు జరిగాయి.
విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్సై నరేష్, ప్రధానోపాధ్యాయుడు యాకయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

