Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చిన్నారి

Follow Udayam on Google
K Anuradha Sep 09, 2026 1:01 PM శ్రీకాకుళంGeneral
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చిన్నారి - Udayam
ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన చిన్నారి అగస్త్య పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు పొందడం విశేషంగా నిలిచింది. అగస్త్య మే 30న జన్మించింది. లండన్‌లో ఉద్యోగం చేస్తున్న ఆశిష్ తన కుమార్తెను వెంట తీసుకెళ్లేందుకు జూన్ 6న పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయగా, జూన్ 12న మంజూరైంది. కేవలం 13 రోజుల వయస్సులోనే పాస్‌పోర్టు పొందిన చిన్నారి అగస్త్య పేరు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Comments

G
Loading comments...