Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Nov 03, 2026 5:11 PM జోగులాంబ గద్వాల్ General
ఇంటర్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలి: కలెక్టర్ - Udayam
మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. ఆన్‌లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫోన్ వినియోగం తగ్గించి ఆంగ్లం, కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...