వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా విజయనగరం మెగా అభిమానుల ఆధ్వర్యంలో 12వ డివిజన్ ఇప్పిలి వీధిలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు.
ప్రతి ఇంట్లో మొక్కను నాటి సంరక్షించాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, చెల్లూరి ముత్యాల నాయుడు, త్యాడ రామకృష్ణారావు, యువ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

