Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటికీ 5 మొక్కలు.. పచ్చదనానికి బాటలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 4:43 PM వికారాబాద్General
ఇంటింటికీ 5 మొక్కలు.. పచ్చదనానికి బాటలు - Udayam
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ పుట్టి ఎల్లమ్మ అధ్యక్షతన వనమహోత్సవంలో భాగంగా 'ఇంటింటికి 5 మొక్కలు పంపిణీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచి, భూగర్భ జలాల శాతాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మాడపతి శివ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, FA, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...