Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటా జాతీయ జెండా: మోదీ

Follow Udayam on Google
మానస శర్మ Aug 10, 2026 6:36 AM జాతీయంGeneral
ఇంటింటా జాతీయ జెండా: మోదీ - Udayam
‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశానికి గర్వకారణమని, నిరంతర ప్రేరణ శక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి వికసిత భారత్‌పై ఉమ్మడి కట్టుబాటును చాటాలని కోరారు. క్విట్‌ ఇండియా ఉద్యమకారుల ధైర్యసాహసాలు భారతీయులకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ కొనియాడారు.

Comments

G
Loading comments...