Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటాక్ కు ప్రముఖుల అండ

Follow Udayam on Google
K Anuradha Sep 08, 2026 12:06 PM శ్రీకాకుళంGeneral
ఇంటాక్ కు ప్రముఖుల అండ - Udayam
జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు తెలియజేస్తున్న ఇంటాక్‌కు ప్రముఖుల మద్దతు లభిస్తోంది. సభ్యత్వాల నమోదులో భాగంగా జిల్లా టూరిజం అధికారి నడిమింటి నారాయణరావు, వికాస్ సంస్థల డైరెక్టర్ కూన మురళీ సభ్యత్వం స్వీకరించారు. ఇంటాక్ చేస్తున్న కృషి అభినందనీయమని నారాయణరావు ప్రశంసించారు. సంస్థ కార్యక్రమాల్లో తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...