Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానగరంలో అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ చోరీల ముఠా గుట్టురట్టు

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:29 AM హైదరాబాద్General
మహానగరంలో అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ చోరీల ముఠా గుట్టురట్టు - Udayam
హైదరాబాద్‌లో గంజాయికి అలవాటుపడిన పాతనేరస్థులు, మైనర్లతో కమీషన్ ఆశ చూపి సెల్‌ఫోన్ చోరీలు చేయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాల గడాలను పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ప్రధాన సూత్రధారుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు, రద్దీ ప్రాంతాల్లో ఖరీదైన ఫోన్లను కాజేసి, ఐఎంఈఐ నంబర్లు మార్చి విదేశాలకు తరలిస్తున్నారు.

Comments

G
Loading comments...