Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్‌ కంపెనీ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

Follow Udayam on Google
Harika Sep 01, 2026 2:27 PM హన్మకొండ General
ఇంటర్‌ కంపెనీ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం - Udayam
మామునూరు 4వ బెటాలియన్‌ టీజీఎస్‌పీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్‌ కంపెనీ స్పోర్ట్స్‌ మీట్‌ను ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మంగళవారం ప్రారంభించారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని ఆయన తెలిపారు. విధుల్లో పోలీసు సిబ్బంది ఎదుర్కొనే ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఉపయోగపడతాయన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...