వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్ల సమయంలో కళాశాలకు బోర్డు గుర్తింపు ఉందో లేదో విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని ఇంటర్ విద్యా మండలి సూచించింది.
నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలకు జరిమానాలు విధించి, కొన్నింటి అఫిలియేషన్‌ను నిలిపివేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పరిశీలించాకే ప్రవేశాలు పొందాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
