వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశంలో ఎమ్మెల్యే కూన రవికుమార్, జెడ్పీటీసీల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
అభివృద్ధి పనుల విషయమై చెలరేగిన వివాదంలో ఎమ్మెల్యే ఏకవచన ప్రయోగం చేస్తూ భౌతిక దాడికి సిద్ధపడేలా వ్యవహరించడంతో కేవలం నాలుగు శాఖల సమీక్షతోనే సమావేశం ముగిసింది.
Comments
Loading comments...

