వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ సిఫార్సుల విధానాన్ని మెటా మార్చింది. లైంగిక, హింసాత్మక కంటెంట్‌ను తక్కువగా చూపించనున్నట్లు తెలిపింది.
ఫాలో అవ్వని ఖాతాల పోస్టులకు ఈ మార్పులు వర్తిస్తాయి. ప్రజా శాంతికి భంగం కలిగించే కంటెంట్‌పై నిఘా పెంచాలని కేంద్రం కోరిన నెల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

