Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టా కాల్‌.. కిడ్నాపర్‌ను పట్టుకున్నారు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 8:08 AM గుంటూరుGeneral
ఇన్‌స్టా కాల్‌.. కిడ్నాపర్‌ను పట్టుకున్నారు - Udayam
గుంటూరులో మైనర్ బాలికను అపహరించి మూడు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుడు హరియాణాలో పోలీసులకు చిక్కాడు. నిందితుడు బాధితురాలి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పొరపాటుగా ఇచ్చిన మిస్డ్‌కాల్‌ ఆధారంగా సాంకేతిక నిఘా పెట్టిన పోలీసులు, అక్కడికి వెళ్లి బాలికను రక్షించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...