Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి

Follow Udayam on Google
K Anuradha Sep 10, 2026 3:08 PM శ్రీకాకుళంGeneral
ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి - Udayam
ఇచ్చాపురంలో ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్షను రద్దు చేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు గురువారం డిమాండ్‌ చేశారు. పాఠశాలలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. డీఏ బకాయిలు చెల్లించాలని, 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని కోరారు. అర్హులకు పదోన్నతులు కల్పించాలని, సరెండర్‌ లీవ్‌ బకాయిలు చెల్లించాలని, యాప్‌ల పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...