Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్స్పెర్ అవార్డ్స్ నామినేషన్ల గడువు పొడిగింపు DEO

Follow Udayam on Google
raju Sep 03, 2026 6:36 PM నిజామాబాద్General
ఇన్స్పెర్ అవార్డ్స్ నామినేషన్ల గడువు పొడిగింపు DEO - Udayam
ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్ల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు NZB DEO అశోక్ తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ప్రభుత్వ, KGBV, మోడల్, గురుకుల, ప్రైవేట్ ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా 5 నామినేషన్లు సమర్పించాలని DEO ఆదేశించారు. పూర్తి కాపీ DEO కార్యాలయంలో ఇవ్వాలన్నారు వివరాలకు జిల్లా సైన్స్ అధికారి కె. గంగాకిషన్ ను సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...