వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం తర్వాత బ్యాంకింగ్, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 75,200 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 23,618 వద్ద స్థిరపడ్డాయి.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లతో రూపాయి విలువ ఇంట్రాడేలో 96.61 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకి, ముగింపు సమయానికి 96.52 వద్ద నిలిచింది. కాగా బ్రెంట్ క్రూడ్ ధర 110 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Comments
Loading comments...

