Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రనగర్ తండాలో ఓటర్ జాబితాపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 27, 2026 12:55 PM నిజామాబాద్General
ఇంద్రనగర్ తండాలో ఓటర్ జాబితాపై అవగాహన సదస్సు - Udayam
ధర్పల్లి మండలం లోని ఇంద్రనగర్ తండాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR-2పై గ్రామసభ సర్పంచ్ మలావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ, ఓటరు వివరాల పరిశీలన, అర్హులైన వారి పేర్ల నమోదు, తప్పులు ఉంటే సవరణ చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. గ్రామస్థులు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని, అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు, ఉప సర్పంచ్ గోవింద్

Comments

G
Loading comments...