వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీలో రావణ సేన యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పలువురు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
Comments
Loading comments...

