Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై భద్రతా వైఫల్యం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 27, 2026 10:40 AM విజయవాడGeneral
ఇంద్రకీలాద్రిపై భద్రతా వైఫల్యం - Udayam
ఇంద్రకీలాద్రిపై పాత సెక్యూరిటీ సంస్థ కాలం చెల్లినా అధికారులు కొత్త టెండర్లు పిలవలేదు. సిబ్బంది కొరతతో గార్డులు 16 గంటల పాటు పనిచేస్తూ ఒత్తిడికి లోనవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకేచోట విధులు నిర్వర్తించడం, ఆలయంలో అక్రమాలు, టికెట్ల రీసైక్లింగ్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి నూతన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఆలయ భద్రతను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...