Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండో-పాక్ యుద్ధ యోధుడు బసంత్ కుమార్ కన్నుమూత

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 30, 2026 12:21 PM జాతీయంGeneral
ఇండో-పాక్ యుద్ధ యోధుడు బసంత్ కుమార్ కన్నుమూత - Udayam
1971 భారత్-పాక్ యుద్ధ వీరుడు, రిటైర్డ్ బ్రిగేడియర్ బసంత్‌కుమార్ పొన్వార్ (77) కన్నుమూశారు. 1971 యుద్ధంలో ఢాకా వైపు సైన్యం పురోగమించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. రిటైర్మెంట్ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 'కౌంటర్ టెర్రరిజం అండ్ జంగిల్ వార్‌ఫేర్ కాలేజ్' స్థాపించి, నక్సలైట్లను ఎదుర్కొనేందుకు 37,000 మందికి పైగా పోలీసులకు జంగిల్ వార్‌ఫేర్‌లో శిక్షణ ఇచ్చారు.

Comments

G
Loading comments...