వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ ఫర్హాద్, డాక్టర్ సుశాంత్ హాజరై చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం, గర్భిణులకు సీమంతం నిర్వహించారు .
చిన్నారులు, గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని వారు సూచించారు . కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు , చిన్నారులు పాల్గొన్నారు .
Comments
Loading comments...

