Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఘనంగా రక్షాబంధన్

Follow Udayam on Google
RR REDDY Aug 28, 2026 8:47 PM నిజామాబాద్General
ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఘనంగా రక్షాబంధన్ - Udayam
పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, మహిళలు ఎస్‌ఐ బి. సుమలతతో పాటు పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని అధికారులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

Comments

G
Loading comments...