వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి మండల బీజేవైఎం అధ్యక్షుడిగా ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. రూరల్ ఇంచార్జ్ కులచారి దినేష్ ఆదేశాల మేరకు మండల ఇంచార్జ్ అధ్యక్షుడు శ్రీనివాస్ జల్లెల నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

