Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ టవర్స్‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌

Follow Udayam on Google
Girish Bidkar Sep 19, 2026 11:55 AM హైదరాబాద్General
ఇందిరమ్మ టవర్స్‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌ - Udayam
నగరంలోని ఇందిరమ్మ టవర్స్‌ LIG ఇళ్ల లక్కీ డ్రాలో ఎంపికైన 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని హౌసింగ్ కమిషనర్ వీ.పీ. గౌతమ్ తెలిపారు. మిగిలిన పరిశీలనను ఈ వారంలో పూర్తి చేసి, అర్హులకు అలాట్‌మెంట్‌ లెటర్లు జారీ చేస్తామన్నారు. బ్రోకర్లు, మధ్యవర్తులకు డబ్బులు చెల్లించవద్దని లబ్ధిదారులను హెచ్చరించారు.

Comments

G
Loading comments...