Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఇందిరమ్మ కుట్టు మిషన్ల'కు విశేష స్పందన

Follow Udayam on Google
S kumar Sep 16, 2026 3:26 PM పెద్దపల్లిGeneral
బీసీ మహిళలకు 100% సబ్సిడీతో అందించే 'ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్లు' పథకానికి పెద్దపల్లి మండలంలో విశేష స్పందన లభించింది. ఇప్పటివరకు 202 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈనెల 30 వరకు పొడిగించడంతో అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...