వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడాపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. నూతన ఇంట్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆ కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సొంతింటి కల నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

