వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మదాబాద్ మండలం మంగంపేట తండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించిన పూజలక్ష్మణ్ నాయక్ నూతన ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తోందని లబ్ధిదారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

