వార్తలకు తిరిగి వెళ్లండి

తుపాకులగూడెం గ్రామానికి చెందిన ఆలం రాధిక–లక్ష్మీనారాయణ దంపతులకు ఇందిరమ్మ ఇంటితో సొంతింటి కల నెరవేరింది. మంత్రి సీతక్క సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన గృహప్రవేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాడి రాంబాబు పాల్గొని రిబ్బన్ కట్ చేసి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

