వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండల కేంద్రానికి చెందిన బైని శ్రీను ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి విచ్చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ మిద్దె రాములు మాజీ సర్పంచ్ గంగన మోని తిరుపతయ్య జిల్లా సెక్రెటరీ కత్తే ఈశ్వర్ ఎంపిడిఓ కథలప్ప గ్రామ సెక్రెటరీ బాలరాజు ఉప సర్పంచ్ గడ్డమీది మహేష్ .మార్కెట్ డైరెక్టర్ నసీర్ . మిద్దె సూరి
Comments
Loading comments...

