వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సర్పంచ్ చిర్రాం నాగరాజ్ శుక్రవారం లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పరశురాములు, నాయకులు మల్లారెడ్డి రామచంద్రం లక్ష్మణ్ రాములు రవి నారాయణ ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

