Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 5:04 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం - Udayam
పొనగంటిపల్లిలో చంద్రకళ, లక్ష్మయ్యల ఇందిరమ్మ ఇంటిని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...