Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 03, 2026 1:26 PM నాగర్ కర్నూల్General
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ - Udayam
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో బుడమ కవిత కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం సర్పంచ్ జోగు రమణమ్మ సత్యనారాయణ భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వడ్డేమన్ ఎల్లమ్మ, పరాశరములు, భాస్కరచారి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...