Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న నాయకులు

Follow Udayam on Google
D GANESH Sep 07, 2026 10:45 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న నాయకులు - Udayam
గండీడు మండలం గొల్లగడ్డ గ్రామంలో తలారి ఆనందమ్మ భర్త టి. వెంకట్ రాములు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఘనంగా నిర్వహించారు. సొంతింటి కల నెరవేరడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం. ఆశన్న, ఉపసర్పంచ్ కృష్ణయ్య, ఏ. వెంకటయ్య టీచర్, ఎస్. కేశవులు, ఎం. నందుకుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...