Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే TRR

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 30, 2026 6:04 PM వికారాబాద్General
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే TRR - Udayam
దోమ మండలం తిమ్మాయిపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR) పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపగా, సొంతింటి కల నెరవేర్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శాంత కుమార్, మాలి శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...