వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో ఎలిగొడ్ల అంబవ్వ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కార్ పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వివేకానంద మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

