Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
madhu Sep 10, 2026 6:36 PM ములుగుGeneral
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు - Udayam
గంగూడెం గ్రామానికి చెందిన పూనెం కొమ్రాక్క ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాంబాబు హాజరై రిబ్బన్ కట్ చేశారు. మంత్రి సీతక్క ఆదేశాలు, డీసీసీ అధ్యక్షుడు పైడకుల అశోక్ సూచనల మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరడంపై లబ్ధిదారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...