వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తోటపల్లి గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను సర్పంచ్ జోగు రమణమ్మ, సత్యనారాయణ పంపిణీ చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లింగం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

