వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మంగళవారం సాయంత్రం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

