వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గం లోని చంద్రధన గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సర్పంచ్ రంగమ్మతో కలిసి బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

