Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

Follow Udayam on Google
babu varun Sep 08, 2026 6:16 PM రాజన్న సిరిసిల్లGeneral
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం - Udayam
గంభీరావుపేట మండలం శ్రీ గాద గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పరుష హనుమాన్లు మంగళవారం ప్రారంభించారు. లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...