Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇల్లు ను ప్రారంభించిన మండల అధ్యక్షులు

Follow Udayam on Google
anji kummari Sep 05, 2026 5:07 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇల్లు ను ప్రారంభించిన మండల అధ్యక్షులు - Udayam
చిన్న చింతకుంట మండలంలోని పర్దిపూర్ గ్రామనికి చెందిన తెలుగు రఘునాథ్ ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశానికి చిన్న చింతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నెల్లికొండి వెంకటేష్ హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. పర్దిపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బురానప్ప తదితరులున్నారు.

Comments

G
Loading comments...