Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లపై గ్రామాల ఆశలు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:36 AM సూర్యాపేటGeneral
ఇందిరమ్మ ఇళ్లపై గ్రామాల ఆశలు - Udayam
కోదాడ నియోజకవర్గంలోని 120 గ్రామపంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల పైలట్‌ ప్రాజెక్టుకు మండలానికి ఒకటి చొప్పున ఆరు గ్రామాలను ఎంపిక చేశారు. దీంతో మిగతా గ్రామాల్లోని నిరుపేద కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న తమకు ఇళ్లు ఎప్పుడు మంజూరవుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి తమ సొంతింటి కల నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...