వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం బెక్కెర గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం పరిశీలించారు.
నిర్మాణ పనులను వేగవంతం చేస్తూనే, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల వసతులు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.
Comments
Loading comments...

